Wednesday, February 12, 2020

Kohinoor - Acharya Ekkirala Bharadwaja (Telugu)

జై సాయి మాస్టర్ 

                                                                   వివిధ రంగాల నాయకుల నక్షత్ర సముదాయంలో కోహినూర్ వజ్రం లాగా మెరుస్తారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ. ఆయన  బహుముఖ ప్రజ్ఞ్య సాలీ. ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్ ఏ కాదు, గొప్ప విజ్ఞాన సస్త్ర వేత్త, ఒక గొప్ప హ్యూమానిటరియాన్, ఆచార్యులు కి ఆచర్యలు, ధైర్యశాలి సోషల్ రెఫార్మెర్, తీవ్ర సత్యాన్వేషి, నిరంతర పరిశోధకులు, భక్తుడు, గొప్ప అధ్యాపకులు, అద్భుత గ్రంధకర్తా, గొప్ప పౌరులు, ఆదర్శ గృహస్తు, ఆదర్శ తండ్రి, దాత్తస్వరూపులైన సమర్థ సద్గురు... పరమపురుషుడు. విష్ణు సహస్త్ర నామాలు ఆయనవే.     సాయి బాబా జీవిత చరిత్ర, సాయి బాబా ది మాస్టర్  (ఆంగ్లము), లో శ్రీ షిర్డీ సాయి బాబా వర్ణనలు ఆయనకే సరిపోతాయి. 

ఆయన త్రీవ్ర కృషి తో రీసెర్చ్ చేసి రచించిన  సాయి బాబా జీవిత చరిత్ర, సాయి బాబా ది మాస్టర్  (ఆంగ్లము) మరియు  40+  అని ముత్యాలు లాంటి అద్భుత గ్రంథాలు, ఇంకా సాయి బాబా అనే మాస పత్రిక  గ్రంధం ఆయన మానవజాతి కి ఇచ్చిన అన్యోన్యమైన బహుమానం, మహిత వరం. 

బ్రిటిష్మ సామ్రాజ్యం కూలిపోయినా, క్రుగ్నిపోయిన మన సమాజంలో, 'కోలోనియాల్ హ్యాంగోవర్' నాటుకుపోయింది. మోడరన్ సైన్స్ తో పటు, వెస్ట్రన్ వస్త్రధార, కల్చర్ ఉత్తమం అని, మన సంప్రదాయం న్యూనం, ఆధ్యాత్మికత మూఢనమ్మకం అని 'కండిషనింగ్' జరిగిపోయింది. రెండు ప్రపంచ యుద్ధాలు తో కూలిపోయిన వెస్ట్రన్ సమాజం గందరగోళంగా ఉంది.  

మనకు ఏమి కావాలి? అనే మూల ప్రశ్న తో మొదలు పెట్టి (మతం ఎందుకు?) ఆచార్యులు జీవిత సమస్యని విశ్లేషిస్తారు. మరణ భీతి ఏ కాదు, జీవిత భీతి వల్ల  మనుషులు విలాసాలు, దాని వలన అవినీతి కి గురి అవుతున్నారు. అందరు కోరే ఆనందం అంటే ఏంటి, అది పొందే మార్గాలే  మతం అని చెప్పారు.

ఏది నిజాం? అనే చిన్ని అద్భుత గ్రంథం, "ఆర్య!ఉత్తమ సాంఘిక, వ్యకిగత జీవనమూ, ఒక దేశ జీవిత విధానంగా ఏర్పాడాలి అంటే సత్యాన్వేషణ అనేది ప్రతి ఒక్కరి సత్తు కావాలి."! తో మొదలు పెట్టి , వివరణ ఇస్తారు. రెనె డెకార్ట్ సిద్ధాంతం ఫిజిక్స్ కి చాలా కాలం మూలం ఐంది. ఐయన సైన్స్ ఫిక్స్డ్ అండ్ సర్టెన్ ని మూలంగా తీసుకొని సమాజం లో మైండ్ కి మేటర్ కి ఒక డివైడ్ ఎరపడ్డది. హైసెన్బర్గ్ ఉంస్ర్టైనిటీ ప్రించిప్లె, ఐంస్టీన్'స్ రిలేటివిటీ థియరీ తో న్యూ ఫిజిక్స్ ఏర్పడ్డది. ప్రపంచం ని దృష్టించే దృక్పధం మారింది. ఈ దృక్పధం ఈస్టర్న్ (అంటే ఇండియన్, చైనా ఎత్చ్) లో మొదలు నించి ఉన్న ఋషులు నుంచి వచ్చిన జ్ఞానం, సాంప్రదాయంగా  ఉన్నది.

విజ్ఞాన వీచికలు లో ఈవిషయం నీ   వివిధ విజ్ఞాన  శాస్త్రాలు ద్వారా ఆస్తి-నాస్తి  విష్యం మీద అద్భుతంగా , వివరంగా చెప్పిన విషయాలు ఇప్పటికి నిత్య  నూతనం. 

బాపట్ల, ఆంధ్ర ప్రదేశ్ లో  ఎక్కిరాల అనంతాచార్య, బుచ్చిమాంబ దంపతులు  కి జన్మించిన నలగావో పుత్రుడు ఆచార్యులు. తెల్లగా, బొద్దుగా, గిరజాల జుట్టుతో, చిట్టి కృష్ణుడు వాలే అందరిని మురిపిస్తూ ఉండేవారు భరద్వాజులు.  బుద్ధుడి వాలే, బాల్యం లోనే తల్లి మృత్యు తో గాయం ఐన మనస్సు, మల్లి ఉపనయనం సమయం లో ప్రియుడు ఐన అన్నయ్య కొడుకు ని పుపోగొట్టుకున్న ఆచార్యులు, వదిన- అన్నయ బాధ చూడలేక తీవ్ర అన్వేషి గ మారారు. ఇంగ్లీష్ ఎం.ఆ. ఆంధ్ర యూనివర్సిటీ నించి పట్టభద్రులు అన్నారు. ఎంతో కాలం తీవ్ర అన్వేషణ, పరిశోధన తరవాత ఒకసారి వ్యవహళీ  కి వెళ్ళినప్పుడు  సాటోరి కి దెగ్గిరైన అనుభవం ని పొందారు. తరూవాత అననుకోకుండా అన్నయ్య వేదవ్యాస గారి తో 1963 లో షిర్డీ వెళ్లారు. సాధులులో  ఏమాత్రం విశ్వాసం లేని ఆచార్యులని అక్కడ షిర్డీ సాయి బాబా విగ్రహం ఆకర్షించింది. బాబా కళ్ళలోకి చూస్తూ ఆయనకీ బ్రహ్మానుభూతి అనుభవం ఐనది. సమాధి చెందిన అవధూత మోక్షాన్ని ప్రసాదించి గురు అవగరాల అనే ప్రశ్నని కూడా అయన అన్వేషించి, ఇతర మహాత్ముల దెగ్గిర తెలుసుకొని, కాల లో సందేశం పొందిన తరవాతే ఆయన షిర్డీ సాయి బాబా ని గురు గ స్వీకరించారు.

ఎన్నో మత  గ్రంధాలూ , ఇతర గ్రంధాలూ చదివి, బాబా ని దెగ్గిరిగా సేవచేసిన, దర్శించ వాళ్ళ తో వివరాలు కన్నుకొని అయన షిర్డీ సాయి బాబా ప్రపంచంలో ఉన్న అన్ని యోగ సాంప్రదాయాలకు సమగ్ర రూపం. "మనదేశంలో ఈనాడు నాకాలి గురువులేదరో అమాయక ప్రజలను భ్రమింపచేయడానికి సాధనాలైన మంత్రోపదేశాలు, చిల్లర మహిమలు, ప్రశ్నలు చెప్పడము వంటి రీతులను శ్రీ సాయి నిషేధించారు. అందుకే ఆయన ఈ యుగానికి అవతారామనవచ్చు." (పీజీ 11, ఉపోద్ఘాతము, శ్రీ సాయి బాబా లీలామరితము శ్రీ సాయి బాబా జీవిత చరిత్ర, రచన పూజ్య ఆచార్య ఎక్కిరాల భరద్వాజ్, 2003, శ్రీ గురుపాదుక పబ్లికేషన్స్).  "శ్రీ సాయి జీవిత విధానాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే లభించేటంత విలువైన జీవిత సూత్రాలు అయన సూక్తులను ఎంత వివరించకున్న పొందలేము" (మొదటి లైన్, శ్రీ సాయి ప్రభోధామృతం, రచనా  ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ, 2010, శ్రీ గురు పాదుక పబ్లికేషన్స్ )ఈ విధంగా మనం, పూజ్య ఆచార్య జీవితంలో జరిగిన ప్రతి అంశం నుంచి  కూడా ఎన్నో బోధలు గ్రహిచ గలము. 


సత్యాన్వేషణ, భక్తి రెండు పురోగతికి  అవసరం. సాధన  అన్నది జీవితం లో ఒక భాగం అవటం మాని, జీవితమంతా సాధనగా  మారాలి....ఇలా ఎనో బాబా చేసి, చెప్పిన, చూపిన  మార్గం   బోధించారు. ప్రతిదీ ప్రశ్నించ మన్నారు.  ఆచార్యులు ప్రతి ఒక్కరికి స్పెషల్, దెగ్గిరగా ఉన్నటుగ అనిపించేది. అట్లనే ఎంతో sastra  జ్ఞానం ఉన్నవాళ్లు, లేని వాళ్ళకుకు అయన దెగ్గిరే. భగవద్గీత , కొరాన్, బైబిల్, వేదాలు ఇత్యాది లో ఉన్న విషయాలు అయన ఎంతో ఎంతో  సింపుల్ గ ఆచరించగలిగేదెట్టుగా భోదించారు, చేసి చూపారు . 


పుంతంబా కు చెందిన శ్రీ గంగాఘీర్ బాబా అనే సాదు పుంగవును శ్రీ షిర్డీ సాయి బాబా తో , "మీరు మహనీయులు. నా వద్దకు రావడంఏమిటి! నేను కేవలం మేకలు కాచేవాణ్ని. మీరో సింహాలు, ఏనుగులను శాసించగలరు!" అటువంటి సమర్థ సద్గురు, ఆశ్రీత వత్సలుడు అయిన అలివేలు మంగ సామెత భరద్వాజ గురుదేవులకు శతకోటి కృతజ్ఞతలు, నమస్సుమాంజల్లులు 

---
త్య్పొస్ క్షమించండి

No comments:

Post a Comment