Wednesday, February 12, 2020

Acharya Ekkirala Bharadwaja (telugu)

జై సాయి మాస్టర్ 




                                                              
     వివిధ రంగాల నాయకుల నక్షత్ర సముదాయంలో కోహినూర్ వజ్రం లాగా మెరుస్తారు ఆచార్య ఎక్కిరాల భరద్వాజ. ఆయన  బహుముఖ ప్రజ్ఞ్య సాలీ. ఒక గొప్ప ఆధ్యాత్మిక వేత్ ఏ కాదు, గొప్ప విజ్ఞాన సస్త్ర వేత్త, ఒక గొప్ప హ్యూమానిటరియాన్, ఆచార్యులు కి ఆచర్యలు, ధైర్యశాలి సోషల్ రెఫార్మెర్, తీవ్ర సత్యాన్వేషి, నిరంతర పరిశోధకులు, భక్తుడు, గొప్ప అధ్యాపకులు, విద్యాప్రదాత, ఆశ్రీతజన వత్సలుడు, అద్భుత గ్రంధకర్తా, గొప్ప పౌరులు, ఆదర్శ గృహస్తు, ఆదర్శ తండ్రి, దాత్తస్వరూపులైన సమర్థ సద్గురు... పరమపురుషుడు. విష్ణు సహస్త్ర నామాలు ఆయనవే.     సాయి బాబా జీవిత చరిత్ర,  సాయి బాబా ది మాస్టర్  (ఆంగ్లము), లో శ్రీ షిర్డీ సాయి బాబా వర్ణనలు ఆయనకే సరిపోతాయి. 





No comments:

Post a Comment