The interplay of spirituality, religion, culture and modern life.Thoughts & experiences of living in Nagole, Hyderabad (Andhra Pradesh, India)in the holy presence of Pujya Alivelu Mangatayaru garu, lovingly called 'Ammagaru', and the ever-present sadguru, Acharya Ekkirala Bharadwaja garu; our beloved 'Mastergaru'.
ధన్యవాదములు. బ్లాగ్ బావుంది. బాబాగారి గురించి చాలా వివరంగా రాసారు. నేను 2010 మే నెలలో ఫస్ట్ టైం షిర్డీ వెళ్ళినప్పుడు బాబా కనిపించారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. ఆంధ్ర హోటల్ కి వెళ్ళాను ఫుడ్ అయిపొయింది. మండుటెండ. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ట్రైన్ టైం కూడా దగ్గర పడింది. హోటల్స్ కోసం వెతుకుతున్నా. అంతలో అచ్చంగా బాబా డ్రెస్ లో ఒక మధ్య వయ్యసాయన కనపడి మరాఠీలో చెప్పాడు. సాయి బాబా ప్రసాదం వుంది 10 రూపాయలే చెపాతీలు , కొద్దిగా అన్నం, సాంబారు పెడతారు వెళ్లి తినండి అన్నాడు. కొద్దిగా అర్థం అయ్యింది. రండి చూపిస్తా అని తీసుకుని వెళ్లి చూపించాడు. ఆ మండుటెండలో నేను, నా ఫ్రెండ్స్ కష్టబడి నడుస్తుండే, అసలు చెప్పులే లేకుండా అతను చక చకా నడుచుకుంటూ వచ్చాడు. ప్రసాదాలయం దగ్గరకు వెళ్ళాక, "అక్కడే కౌంటర్ ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోండి అని దారి చూపించాడు. థాంక్స్ చెబుతామని వెన్నక్కి చూస్తే అక్కడ ఎక్కాడా ఆయన లేరు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అర్థం అయ్యింది ఆయన ఎవరో కాదు బాబానే అని. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను =రవికుమార్ పెదిరెడ్ల Original Photos of Saibaba https://www.youtube.com/watch?v=yBc0A3hH4hU
ధన్యవాదములు. బ్లాగ్ బావుంది. బాబాగారి గురించి చాలా వివరంగా రాసారు.
ReplyDeleteనేను 2010 మే నెలలో ఫస్ట్ టైం షిర్డీ వెళ్ళినప్పుడు బాబా కనిపించారు. దర్శనం తర్వాత మధ్యాహ్నం 3 గంటలు అయ్యింది. ఆంధ్ర హోటల్ కి వెళ్ళాను ఫుడ్ అయిపొయింది. మండుటెండ. ఏం చెయ్యాలో తెలియడం లేదు. ట్రైన్ టైం కూడా దగ్గర పడింది. హోటల్స్ కోసం వెతుకుతున్నా. అంతలో అచ్చంగా బాబా డ్రెస్ లో ఒక మధ్య వయ్యసాయన కనపడి మరాఠీలో చెప్పాడు. సాయి బాబా ప్రసాదం వుంది 10 రూపాయలే చెపాతీలు , కొద్దిగా అన్నం, సాంబారు పెడతారు వెళ్లి తినండి అన్నాడు. కొద్దిగా అర్థం అయ్యింది. రండి చూపిస్తా అని తీసుకుని వెళ్లి చూపించాడు. ఆ మండుటెండలో నేను, నా ఫ్రెండ్స్ కష్టబడి నడుస్తుండే, అసలు చెప్పులే లేకుండా అతను చక చకా నడుచుకుంటూ వచ్చాడు. ప్రసాదాలయం దగ్గరకు వెళ్ళాక, "అక్కడే కౌంటర్ ఉంటుంది. 10 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకోండి అని దారి చూపించాడు. థాంక్స్ చెబుతామని వెన్నక్కి చూస్తే అక్కడ ఎక్కాడా ఆయన లేరు. రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అర్థం అయ్యింది ఆయన ఎవరో కాదు బాబానే అని. ఈ అనుభవం నేను ఎప్పటికీ మర్చిపోలేను
=రవికుమార్ పెదిరెడ్ల
Original Photos of Saibaba
https://www.youtube.com/watch?v=yBc0A3hH4hU